Quantcast
Channel: Kammas World
Viewing all articles
Browse latest Browse all 736

నెట్టింట్లో కూడా 'ఈనాడే'నెంబర్ -1

$
0
0
Picture
తెలుగు వార్తా పత్రికల్లో అత్యధికంగా చదివేది 'ఈనాడు'అనే విషయం అందరికి తెలిసిందే! ప్రింట్ మీడియా లోనే కాదు వెబ్ మీడియా లో కూడా ఈనాడే  నెంబర్ 1. ఇంటర్నెట్లో వీక్షకులు ఎక్కువగా  తిలకిస్తున్నది కూడా 'ఈనాడు'పేపర్ మాత్రమే. నాణ్యమైన, విశ్వసనీయమైన వార్తల విషయంలో దేశ, విదేశాల్లోని తెలుగు వారు 'ఈనాడు'పేపర్ కే ఆగ్రతాంబులం ఇచ్చారు.

సాక్షి పేపర్ కు, ఈనాడు పేపర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక 'నమస్తే తెలంగాణా'పేపర్ ఐతే కనీసం సోదిలో కూడా లేదు.


ఈనాడు : వరల్డ్ ర్యాంకు : 989, ఇండియా ర్యాంకు : 96, USA ర్యాంకు : 1,698
సాక్షి: వరల్డ్ ర్యాంకు : 1614, ఇండియా ర్యాంకు : 134, USA ర్యాంకు : 5,547
నమస్తే తెలంగాణా: వరల్డ్ ర్యాంకు : 9,226, ఇండియా ర్యాంకు : 775, USA ర్యాంకు : 25,493

Viewing all articles
Browse latest Browse all 736

Trending Articles